మాజీ మంత్రి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెంలో మీడియా సమావేశంలో మాజీ మంత్రి, దేవినేని ఉమా మాట్లాడుతూ 1986లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని స్థాపించారని, 1998లో చంద్రబాబు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టి - గౌరవించారు. ఒక యూనివర్సిటీ కి పేరు పెట్టిన తర్వాత దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో పేరు మార్చడం ఎక్కడా జరగలేదు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తెలుగువారి ఆకాంక్ష అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa