పశ్చిమబెంగాల్ మైనా జిల్లాలో దారుణం జరిగింది. మేదినీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శిఖా అనే మహిళను ఆమె తండ్రి పుట్టింటికి పిలిచాడు. విషయాన్ని భర్తకు ఫోన్‌లో తెలపగా, అతడు అంగీకరించలేదు. దీంతో ఆ కోపాన్ని అత్తమామలపై చూపించి గొడవ పడింది. మాటామాటా పెరగడంతో కోపంలో మామ మర్మాంగాలను కత్తితో కోసేసింది. పోలీసులు ఆమెను తాజాగా అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa