ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, డిస్ట్రక్ట రూరల్ డెవలపమంట ఏజన్సీ మలయ సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్టైస్ డెవలష్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. పెడనలో ఈ నెల 30న మెగా జా బ్ మేళా పెడనలో నిరుద్యోగ యువతీ యువకుల కొరకు ఈనెల 30న భారీ మెగా జాబ్ మేళాను పెడన సెయింట్ విన్సెంట్ స్కూల్లో ఉదయం 9 గంటల నుంచి నిర్వహించనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. ప్రముఖ బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగ అవకాశం దొరుకుతుందన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa