కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శుక్రవారం మచిలీపట్నం పోర్ట్ పనులను అడ్డుకునేందుకు యత్నించిన నవయుగ కంపెనీకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురు అయింది. ప్రభుత్వాన్ని నియంత్రించే ఉద్దేశంతో సంస్థ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లు కొట్టివేత. పోర్టు నిర్మాణ పనులను ఇతరులకు అప్పగించకుండా ఆదేశాలివ్వలేమని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీనితో ప్రభుత్వం మచిలీపట్నంలో పోర్టు పనులు ప్రారంభించడానికి అనుకూలమైనది నిపుణులు తెలిపారు.