హెల్త్ యూనివర్సిటీ కి ఉన్న ఎన్టీఆర్ పేరును మార్చటం దుర్మార్గమైన నిర్ణయమని సిపిఎం తిరువూరు పట్టణ కా ర్యదర్శి మేకల నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును మార్చ వద్దని టిడిపి ఆధ్వర్యం లో తిరువూరు బోసు బొమ్మ సెంటర్ లో నిర్వ హిస్తున్న రిలే నిరహార దీక్ష కు సిపిఎం నాయ కులు సంఘీభావం తెలిపారు. ఈకార్యక్ర మంలో సిపిఎం నాయ కులు ఎస్వీ. భద్రం, పంతంగి శ్రీనివాసరావు, జెట్టి శ్రీనివాసరావు, బి. వెంకటేశ్వరరావు, చప్పిడి సురేష్, ఎస్. కె కె. నాగుల్ మీరా తదిత రులు పాల్గొన్నారు.