నివాస ప్రాంతాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కడప జూనియర్ బాలికల కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థినిలు అన్నారు. శుక్రవారం కడప నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణ వీధిలోని చెత్త దిబ్బలను విద్యార్థినిలు పరిశుభ్రం చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో ప్రజలు చెత్త వేయకుండా రంగవల్లికలు వేశారు. కార్పొరేటర్ అజ్మతుల్ల, ప్రభుత్వ బాలిక కళాశాల ప్రోగ్రామింగ్ ఆఫీసర్లు డాక్టర్ పెద్దిరెడ్డి నీలవేణి, హేమలత, విద్యార్థినిలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa