2021 సంవత్సరానికి ఉత్తరప్రదేశ్, పంజాబ్ మరియు గోవాలకు స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ కేంద్ర వాటాగా రూ. 488 కోట్ల విడుదలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ఆమోదం తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ఆధారంగా, 2021-22 నుండి 2025-26 సంవత్సరాలకు గాను కేంద్ర ప్రభుత్వం SDMF కోసం 32,031 కోట్లు మరియు జాతీయ విపత్తు ఉపశమన నిధి (NDMF) కోసం 13,693 కోట్ల రూపాయలు కేటాయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa