ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1న భారతదేశంలో 5G సేవలను ప్రారంభించనున్నారు. అక్టోబర్ నుండి జరగనున్న ముందుగా ఎంపిక చేసిన నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. దశలవారీగా ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2022 ఆరవ ఎడిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఉదయం 10 గంటలకు 5జీ సేవలను ప్రారంభించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa