సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి స్వర్గీయ శ్రీ బాలయోగి గారు. తొలి దళిత లోక్ సభ స్పీకర్ గా ఆయన చరిత్ర సృష్టించారు. తనని ఆదరించిన ప్రాంతాన్ని అభివద్ధి చేసి కోనసీమ ముద్దు బిడ్డ గా ప్రజల మనస్సు లో చెరగని ముద్ర వేసుకున్న జి.ఎం.సి బాలయోగి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను. అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ తెలియజేసారు.