Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Sun, Oct 02, 2022, 10:53 AM
చిత్తూరు జిల్లా పుంగనూరు - విజయవాడ , విజయవాడ - పుంగనూరు మధ్య ఏపీఎస్ఆర్టీసీ ఇంద్ర ఏసీ బస్సుల్లో ప్రయాణ ఛార్జీలు 10 శాతం తగ్గించినట్లు డిపో మేనేజర్ సుధాకరయ్య శనివారం తెలిపారు. ఛార్జీలు తగ్గింపు నేటి నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి విజయవాడ సర్వీసును ఆదరించాలని కోరారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com