అమెరికాలోని ఫ్లోరిడాలో కైలా గేలర్ అనే యువతి మైక్ కు కండోమ్ తొడిగి రిపోర్టింగ్ చేసింది. అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో జర్నలిస్ట్ లు వర్షంలోనే లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. కైలా గేలర్ తన మైక్ తడవకుండా కండోమ్ ను తొడిగింది. సాధారణంగా ఎవరైనా ప్లాస్టిక్ కవర్ లు తొడుగుతుంటారు. కానీ ఈ యువతి మాత్రం మైక్ కు కండోమ్ తొడిగీ మరీ రిపోర్టింగ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.