ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈనెల 7వ తేదీ వరకు ఆయన ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ సెమినార్ కు హాజరుకానున్నారు. మంత్రి హోదాలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. అంబటి వెంట జలవనరుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఈనెల 10వ తేదీన ఆయన మళ్లీ రాష్ట్రానికి తిరిగి వస్తారని తెలుస్తోంది.