స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలో ముగిసాయి.ఈ నేపథ్యంలో నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 1,277 పాయింట్లు లాభపడి 58,065 వద్ద ముగిసింది. నిఫ్టీ 386 పాయింట్లు పుంజుకుని 17,274 వద్ద కొనసాగుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.29%), బజాజ్ ఫైనాన్స్ (4.23%), టీసీఎస్ (3.58%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.37%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.98%).
బీఎస్ఈ నష్టపోయినవారు : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.07%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.18%).