ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 11, 2022, 10:51 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల తరహాలోనే ఐఏఎస్ లకు కూడా ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ అమలు చేయాలని నిర్ణయించింది. సెక్రటేరియట్ లోని ఐఏఎస్‌లకు కూడా ఈ హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. ఉన్నతాధికారులందరూ తప్పనిసరిగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com