ఒంగోలు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అక్టోబర్ 12వ తేదీన విజయవాడ - ధర్మవరం మధ్య స్పెషల్ ట్రైన్ నడుపుతున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. విజయవాడలో రాత్రి 11: 30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ధర్మవరం చేరుతుందని తెలిపారు. తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, మదనపల్లి, కదిలి స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa