గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బుధవారం నరసరావుపేట 26 అవార్డులో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి మూడేళ్లు జగన్ పాలనలో జరిగిన సంక్షేమ, అభివృద్ధితో పాటు రానున్న రోజుల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక చేయబో మేలును వివరించారు. అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వాము చేసిన పథకాలను అందజేస్తామని తెలిపారు.