పరిపాలన వికేంద్రికరణ కు మద్దతు గా 70 వార్డ్ లో వివిధ కోలనీ పెద్దలతోను పలు సంఘాల నాయకులుతోను ఎర్పాటు చేసిన సమావేశం లో వార్డ్ కార్పొరేటర్ ఉరుకూటి చందు పాల్గొని. ఈ సందర్బంగా పెద్దలు అందరూ మాట్లాడుతూ మూడు రాజుధానులు నిర్ణయంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని విశాఖ రాజధాని ఎర్పాటు చేయడం వలన ఉత్తరఆంధ్ర అభివృద్ధి చెందుతుంది అని మన ప్రాతం భవిష్యత్తుకోసం మన పిల్లల భవిష్యత్తు కోసం తీసుకొన్న ఈ నిర్ణయనికి ప్రజలు అందరూ మద్దతు ఉంటుంది అని అక్టోబర్ 15 న జాక్ ఆధ్వర్యంలో విశాఖ గర్జన కార్యక్రమనికి ప్రతి ఒక్కరు పాలుగొని ఆ కార్యక్రమని విజయవంతం చెయ్యాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దలు పాల్గట్ కృష్ణ, నీలాతి అచ్చిబాబు, బాబులనాయుడు, కొణతాల రాము, భద్రం, పల్లా రమణ, భూషణం, సీతని అప్పారావు, రంగాల పైడిరాజు, భాస్కర్రావు, పంగిడయ్యా, సత్యం, రవి, గోపి, సురేష్, మోహన్, శ్రీను, నందు, రమణమ్మ తదితరులు పాలలుగోన్నారు