ప్రభుత్వ భవనాలు నిర్మాణంలో జాప్యం ఉండకూడదని జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ బిలాడ్కర్ అధికారులు ను కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపడుతున్న నిర్మాణ పనులు త్వరగా వచ్చిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు భవన నిర్మాణాలు జల్జీవన్ మిషన్ పారిశుద్ధ్యం తదితర అంశాలపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపడుతున్న భవనాల నిర్మాణాలు లో పురోగతి సాధించాలని ఆయన అది కారులను కోరారు.