ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరీరాన్ని చల్లబరచడానికి వీటిని తీసుకోండి

Life style |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 12:58 PM

చాలా మందికి వేడి చేస్తూ ఉంటుంది. అందుకే శరీరం చల్లబడాలంటే కొన్నింటిని తీసుకోవాలి. మెంతులు బాడీలో వేడిని త‌గ్గించి శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుస్తాయి. మెంతులు చేదుగా ఉన్నా ప్ర‌తి రోజూ దీనిని ఏదోక రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరాన్ని కూల్ చేయ‌డంలో సోంపు కూడా బాగా సాయపడుతుంది. ఒక గ్లాస్ వాట‌ర్‌లో సోంపు గింజ‌ల‌ పొడి, చిటికెడు ప‌టిక బెల్లం వేసి తాగితే వేడి నుంచి ఉపశమనం పొందొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com