హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఇటీవల కొందరు జుట్టు కత్తిరించుకుని నిరసన చేపట్టారు. ఓ హీరోయిన్ అయితే దుస్తులు విప్పి తన నిరసన తెలియజేసింది. తాజాగా ఇదే పంథాలో కొందరు యువతులు నగ్నంగా నడివీధుల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. హిజాబ్ వేసుకోని మహిళలను పోలీసులు తుపాకీతో కాల్చుతున్న తరహాలో తమ నిరసన చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.