ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యానవన పంటలను పరిశీలించిన అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 06:09 PM

పెద్దారవిడు, ఎర్రగొండపాలెం మండలాలలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వై. గోపి చంద్ ఈ క్రాఫ్ నమోదు ప్రక్రియను తనిఖీ చేశారు. రెండు మండలాలలో పలు గ్రామాలలో ఉద్యానవన పంటల ఈ క్రాఫ్ నమోదు విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని రాష్ట్ర అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఆయనశుక్రవారం ఆయా గ్రామాలలో తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. సాగు చేసిన అరటి, మిరప తదితర పంటలను పరిశీలించారు. వై. పాలెం ఉద్యానవనశాఖాధికారి పి. ఆదిరెడ్డి, వ్యవసాయ సిబ్బంది, రైతులు ఉన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com