ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాల్య వయసులో వివాహాలు ప్రమాదకరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 06:08 PM

చిన్న వయసులో వివాహాలు చేసుకోవడం వలన వయసు మీద పడే కొద్దీ మహిళలకు ప్రమాధకరంగా మారుతుందని కస్తూరిభా గాంధీ విద్యాలయ ప్రత్యేకాధికారి తిరుమల దేవి అన్నారు. శుక్రవారం ఎర్రగొండపాలెంలోని కస్తూరిభా గాంధీ విద్యాలయంలోని బాలికలకు ఆర్డిటి ఆధ్వర్యంలో పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల కోసం వారి అభ్యున్నతి కోసం ఎన్నో ఉచిత పథకాలు అమలు చేస్తుందన్నారు. ఆర్డీటీ ఏటిఎల్జి గిరిజ, ఆదినారాయణ, రత్న పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com