ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ గర్జనలో మంత్రి అమర్ నాథ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 15, 2022, 12:16 PM

విశాఖ గర్జనను అతి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ నేపథ్యంలో విశాఖ గర్జన కార్యక్రమాన్ని నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ముందుండి నడిపిస్తున్నారు. గత వారం రోజులుగా విశాఖ గర్జన విజయవంతా నికి అమర్నాథ్ అలుపెరుగకుండా శ్రమిస్తున్నా రు. శనివారం ఉదయం అంబేద్కర్ కూడలిలో విశాఖ గిరిజన ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ కూడా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com