విశాఖ గర్జన కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల తో పాటు విశాఖ ఉమ్మడి జిల్లాల ప్రజలు భారీగా హాజరయ్యారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయ కుండా వికేంద్రీకరణ ఉద్యమంలో పాలుపంచు కున్నారు. మూడు రాజధానులు మాకు ఎంత అవసరమో ఈ ర్యాలీలో స్పష్టంచేశారు ఉత్తరాం ధ్ర వాసులు. భారీ వర్షం పడుతున్నా తడిసి పోకుండా ఫ్లెక్సీని అడ్డుపెట్టుకొని ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఉద్యమంలో స్ఫూర్తిగా నిలిచారు.