ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యంగ్ గా కనిపించాలంటే.. బ్లూ టీ తాగండి

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Oct 15, 2022, 05:00 PM

ఈ బ్లూ టీని అపరాజిత పుష్పాలతో తయారు చేస్తారు. బ్లూ టీలో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వయసు ఎక్కువగా ఉన్నా కనిపించదు. బ్లూ టీలో ఉండే యాంటీ గ్లైసాటీన్ ప్రాపర్టీస్ వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి చర్మ వ్యాధులు దరిచేరవు. చర్మంపై ముడతలు పడకుండా యంగ్ గా కనిపించేలా చేస్తుంది. బ్లూ టీలో ఆంథోసైనిన్ ఉంటుంది. ఈ కారణంగా జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. ఈ టీ తాగితే రోజంతా ఉల్లాసంగా ఉంటారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com