చాలా మంది ఆస్తమాతో బాధపడుతున్నారు. అలాంటివారు కొన్ని చిట్కాలు పాటిస్తే ఆస్తమా నుంచి బయటపడవచ్చు. మనం తీసుకునే ఆహారంలో యాలకులను చేర్చుకోవడం ద్వారా ఆస్తమాకు చెక్ పెట్టవచ్చు. యాలకులు మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. క్యాన్సర్ వంటి వ్యాధులను నయం చేసే శక్తి యాలకులకు ఉంది. కఫం, దగ్గు, ఊపిరి ఆడకపోవడం, రొమ్ము దగ్గర ఏదో ఇరుక్కుపోయినట్లు అనిపించడం వంటి సమస్యలతో బాధపడేవారు రోజూ యాలకులు తీసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి.