ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడే రైతు భరో సా నిధుల విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 17, 2022, 11:31 AM

రెండో విడత రైతు భరో సా, మూడో విడత పీఎం కిసాన్‌ పథకం నిధులను బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఆళ్లగడ్డ చేరుకుంటారు. 10.45 గంటల నుంచి 12.10 గంటల వరకు పట్టణంలోని వైపీపీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తారు. అనంతరం 2.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com