ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు రసవత్తరంగా మారాయి. తాజాగా శ్రీలంకను ఓడించి నమీబియాను నెదర్లాండ్స్ జట్టు ఓడించింది. 122 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడం కష్టమైంది. కానీ నెదర్లాండ్స్ చివరి వరకు పోరాడి విజయం సాధించింది. డచ్ బ్యాట్స్‌మెన్‌లలో విక్రమ జీత్ సింగ్ 39 పరుగులు, మాక్స్ ఓడ్వ్ 35 పరుగులు, బాస్ డి లీడ్ 30 పరుగులు చేశారు. నమీబియా బౌలర్లలో జేజే స్మిత్ రెండు వికెట్లు తీశాడు. బెర్నార్డ్, జాన్ ఫ్రైలింక్ ఒక్కో వికెట్ తీశారు. అంతకు ముందు నమీబియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ బౌలర్లు రాణించారు. ఫలితంగా నమీబియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అంతకు ముందు నమీబియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ బౌలర్లు రాణించారు. ఫలితంగా నమీబియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది.జాన్ ఫ్రైలింక్ 43 పరుగులతో రాణించాడు. బార్డ్ 19 పరుగులు, ఎరస్‌మస్ 16 పరుగులు, వైస్ 11, స్మిత్ 5 పరుగులు చేశారు. ఫలితంగా తక్కువ పరుగులకే నెదర్లాండ్స్ నమీబియాను కట్టడి చేయగలిగింది. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడ్ 2 వికెట్లతో రాణించగా.. టిమ్ ప్రింగిల్, అకర్‌మన్, వాన్ మికెరెన్, వాన్ డెర్ మెర్వేకు తలో వికెట్ దక్కింది.అంతకు ముందు నమీబియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ బౌలర్లు రాణించారు. ఫలితంగా నమీబియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది.జాన్ ఫ్రైలింక్ 43 పరుగులతో రాణించాడు. బార్డ్ 19 పరుగులు, ఎరస్‌మస్ 16 పరుగులు, వైస్ 11, స్మిత్ 5 పరుగులు చేశారు. ఫలితంగా తక్కువ పరుగులకే నెదర్లాండ్స్ నమీబియాను కట్టడి చేయగలిగింది. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడ్ 2 వికెట్లతో రాణించగా.. టిమ్ ప్రింగిల్, అకర్‌మన్, వాన్ మికెరెన్, వాన్ డెర్ మెర్వేకు తలో వికెట్ దక్కింది.