సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ స్వామిజీ అమ్మాయిని టవల్ లోపల ఆశీర్వదిస్తున్నాడు. ఆ తర్వాత ఆమె చేతులు పట్టుకొని, నవ్వుతూ పలు ప్రశ్నలు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వీడసలు స్వామిజా లేక ఇంకేమైననా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దొంగ స్వాముల ఉచ్చులో పడొద్దని మరికొందరు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa