తాను ప్యాకేజీ తీసుకున్నానని ఎవరైనా పళ్లు రాలగొడతా కొడకల్లారా అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మంగళగిరి జనసేన ఆఫీసులో మీడియాతో మంగళవారం మాట్లాడారు. తాను గత 8 ఏళ్లలో 6 సినిమాలు చేయగా, రూ.120 కోట్ల వస్తే, రూ.33 కోట్ల ఆదాయ పన్ను కట్టానన్నారు. తన సంపాదనలోనే రైతులకు, ఆర్మీకి, అయోధ్య ఆలయానికి, పీఎం కేర్ ఫండ్‌కి, చివరికి ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళం ఇచ్చానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa