మూడు పెళ్లిళ్లపై వైసీపీ నేతల విమర్శలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. మొదటి భార్యకు విడాకుల సమయంలో రూ.5 కోట్లు ఇచ్చానన్నారు. రెండో భార్యకు విడాకుల సమయంలో తన మిగిలిన ఆస్తిని ఇచ్చానన్నారు. ఆ తర్వాత మూడో పెళ్లి చేసుకున్నానన్నారు. 'ఒక పెళ్లి చేసుకుని 30 మందితో తిరిగే కొడకల్లారా.. నాపై అవాకులు చెవాకులు పేలితే చొక్కా పట్టుకుని, ఇళ్లల్లోంచి బయటకు లాక్కొచ్చి కొడతా' అన్నారు.