మంగళవారం మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఏమన్నారంటే..“ఏరా వైసీపీ గుండాల్లారా..మీరు పెద్ద రౌడీల్లారా..తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తీసుకొని కొడతా నా కొడకల్లారా. వెధవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మలారా. నేను 120 కోట్లు సంపాదించి రూ.33 కోట్ల ట్యాక్స్ కట్టాను. నాకు ప్యాకేజీ అంటారా లుచ్చాలారా. మాట్లాడితే మూడు పెళ్లిలు అంటున్నారు. నాకు ఇద్దరు భార్యలతో పడలేదు కాబట్టి విడాకులు ఇచ్చాను. ఒకరిని కట్టుకొని 35 స్టెప్ ఇన్ లు మెయింటేన్ చేయడం లేదురా నేను. చొక్కా పట్టుకొని బయటికి తీసుకొస్తా కొడకల్లారా. ఒక్క చేత్తో గొత్తు పిసికి చంపేస్తా. నేను బాపట్లలో తిరిగా. ఉప్పు కారం తిన్నా. నేను చేతకాని వాడిని అనుకున్నారా కొడకల్లారా. ఇప్పటి వరకు ఒక లెక్క..ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇక నేటి నుంచి యుద్దమే. ” అంటూ వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.