విజయనగరం జిల్లా, ఎస్పీ Mrs. M. దీపికా , IPS, ఆదేశాలతో అక్టోబరు 17న కొత్తవలస ఎస్ఐ మరియు సిబ్బంది రాజపాత్రుని పాలెం గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న వారిపై రైడ్ చేసి, 7గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.40,200/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు. సమాజంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టం చర్యలు తీసుకుంటుంది అని హెచ్చరించారు. జూదానికి అలవాటు పడి కుటుంబాలని చిన్నాభిన్నం చేసుకోవద్దని పిలుపునిచ్చారు.