తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని రాజు గుంట వద్ద మంగళవారం ఓ టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. నిద్రమత్తులో ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పారు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతం కేసు నామోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa