అమరావతి రైతుల పాదయాత్ర మీద కొవ్వూరు టీడీపీ ఇంచార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ... అమరావతి రైతుల పాదయాత్రలో ఒక ఆశయం ఆదర్శం ఉంది ఎవరూ ఉత్తరాంధ్ర అభివృద్ధి కి వ్యతిరేకం కాదు ఎన్ని పరిశ్రమలు నిర్మించిన అభ్యన్తరం లేదు ఎన్ని నిధులు కేటాయించినా ఎవరూ అడగరు అవి చేయకుండా కేవలం వారి వ్యక్తిగత అవసరాల కోసం ప్రజాఉపయోగాలను జగన్ రెడ్డి తాకట్టు పెట్టారు అని మీడియా ముఖంగా తెలియజేసారు.