రాష్ట్రంలో రాజధానులు మీద జరుగుతున్నా రచ్చ అంత ఇంత కాదు. దీనిపై టీడీపీ నాయకులూ మాట్లాడుతూ.... మూడు రాజధానులకు ప్రజల మద్దతు అనే జగన్ నాటకాన్ని రక్తి కట్టించడానికి వైసీపీ నేతలు చేసిన ఫేక్ ప్రచారం అంతా ఇంతా కాదు. గర్జన ఫ్లాప్ సంగతి అటుంచి ఉత్తరాంధ్రలో వైసీపీ నేతల భూకబ్జా బాగోతాలు మాత్రం జనాల్లోకి బాగా వెళ్ళాయి. ఇప్పుడు జగన్ రెడ్డి 3 రాజధానుల గురించి జనం ఇలా అనుకుంటున్నారు అంటూ ఒక వీడియో పోస్ట్ చేసి వ్యంగంగా ట్వీట్ చేసారు.