ఏలూరు జిల్లా SP , జిల్లా పోలీసు కార్యాలయంలో గల సమావేశ మందిరం లో పోలీసు అధికారులతో నెల వారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో జిల్లా SP మాట్లాడుతూ స్పందన పిటిష్లను,రోడ్డు ప్రమాదాలు,మిస్సింగ్ కేసులు,గ్రేవ్ కేసులు, మహిళలపై జరుగుతున్న నేరాలపై మొదలైన పెండింగ్లో వున్న కేసుల గురించి అరా తీసి,కేసులు త్వరితగతిన పరిష్కరించే మార్గాలపై దిశా నిర్దేశాలు చేశారు. స్పందన కార్యక్రమంలో వచ్చే పిర్యాదులు తోపాటు ఇతర అంశాలుపై వచ్చిన అర్జీలును సమగ్రమైన విచారణ జరిపి పెండింగ్ లో ఉన్న పిటిషన్లు పరిష్కరించాలని సూచించారు.