టీ20 వరల్డ్ కప్ లో భాగంగా గురువారం శ్రీలంక, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అలాగే నమీబియా, యూఏఈ మధ్య మరో మ్యాచ్ జరగనుంది. ఇవి రెండూ కీలకమైన మ్యాచ్ లే. సూపర్-12 కి అర్హత సాధించాలంటే శ్రీలంక, నమీబియా నేడు జరిగే మ్యాచుల్లో తప్పక విజయం సాధించాలి. అలా జరిగితే బెటర్ రన్ రేట్ ఉన్న జట్లు సూపర్-12 కి వెళ్తాయి. ప్రస్తుతం నెదర్లాండ్స్ 4, నమీబియా 2, శ్రీలంక 2 పాయింట్లతో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa