కందుకూరు పట్టణ పామూరు రోడ్డు శివారులో గురువారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక పట్టణానికి చెందిన సుబ్రమణ్యం, గడ్డం శీను లు బైక్ మీద మాలకొండలో పనులకు వెళ్తుండగా పట్టణ శివారులో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108 సిబ్బంది ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa