ఆన్ లైన్ లోన్ యాప్ లో రుణం తీసుకునే ముందు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎవరైనా ఆన్లైన్ మోసాల మారిన పడితే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1930, వెబ్ సైట్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్నారు. లేకుంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.