ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీ బిల్లు పెట్టిన తర్వాతే ఇతర బిల్లులు పెట్టాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 21, 2022, 01:21 PM

పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకోకపోతే తిరుబాటు తప్పదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు. గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టిన తర్వాతే ఇతర బిల్లులు పెట్టాలని క్రేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు గడిచినా బీసీలకు రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించలేదని ఆరోపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com