ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ బీజేపీ ని వీడితేనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 21, 2022, 01:23 PM

బీజేపీ అండదండలతోనే వైసీపీ ప్రభుత్వం అడ్డగోలు పరిపాలనను కొనసాగిస్తోంది. టీడీపీ, జనసేన నేతలు కూడా ప్రధాని మోదీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ.. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న బీజేపీకి వంత పాడుతున్నారు అని సీపీఎం విమర్శించింది. ‘‘పవన్‌కు ఆత్మగౌరవం ఉంటే బీజేపీతో తెగతెంపులు చేసుకుని బయటకురావాలి. బీజేపీని ఓడించకుండా రాష్ట్రంలో జగన్‌ను ఎదుర్కోవడం సాధ్యం కాదు’’ అని సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com