ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిస్సిగ్గుగా తప్పులని సమర్ధించుకుంటున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 23, 2022, 11:31 AM

స్విమ్మింగ్‌ పూల్‌లో ఆడపిల్లలతో మందు, విందు చేసుకోవటంలో తప్పేమిటి అని నారా లోకేష్ ‘ఆహా’ షోలో అంటాడు. ఆ ఫొటోలను నిస్సిగ్గుగా సమర్థిస్తూ మామకు (బాలకృష్ణకు) లేని అభ్యంతరం తనకు ఎందుకని చంద్రబాబు వెకిలినవ్వు నవ్వుతాడు అని మంత్రి ఉషశ్రీ చరణ్‌ వాపోయారు.  అమ్మాయిల వ్యవహారాలు ‘మీరు సినిమాల్లో చేసిన దానికంటే.. నేను నిజ జీవితంలో ఎక్కువ చేశాను’ అని వయసు కూడా మర్చిపోయి చంద్రబాబు ‘ఆహా’ షోలో చెప్పడం చూసి ప్రజలందరూ అసహ్యించుకుంటున్నారు అని మంత్రి  ఉషశ్రీ చరణ్‌ తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa