సాధారణ వార్షిక తనిఖీలలో భాగంగాపల్నాడు జిల్లా, వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ మరియు నరసరావుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాల్లో డీఐజీ తనిఖీ నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించి శ్రీ ఎస్పీగారి ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందిస్తున్నాం అని గుంటూరు రేంజ్ డీఐజీ డా.శ్రీ.C.M.త్రివిక్రమ వర్మ ఐపీఎస్ తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa