విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలు ఈ దద్దమ్మ మంత్రులు, ఎమ్మెల్యే లను ఇప్పుడు అడగాల్సింది వీటి గురించి అని రాష్ట్రంలో పాడైన రోడ్లను చూస్పిటు టీడీపీ నాయకులూ తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ముందు రోడ్లు వెయ్యమని, కనీస అవసరాలు తీర్చమని. అవి చేయడం ఆ అసమర్ధుల వల్ల అయితే, అప్పుడు రాజధాని లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడమనండి అని ఎద్దేవా చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa