ముఖంపై ముడతలు ఉన్నవారు కొన్ని చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. రోజూ 6-8 గ్లాసుల నీరు త్రాగాలి. మీరు నిమ్మరసం మరియు పండ్ల రసాలను కూడా త్రాగవచ్చు. ఎండలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. రోజూ కనీసం 8 గంటలు నిద్రపోవాలి. ధూమపానం మానుకోండి. ఆందోళన మరియు ఒత్తిడి కూడా నుదుటిపై ముడతలు కలిగిస్తాయి. యోగా, ధ్యానం మరియు వ్యాయామాలతో దీనికి చెక్ పెట్టవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa