దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అరుదైన సూర్యగ్రహణం మంగళవారం ఏర్పడబోతున్నది. ఇది కేతుగ్రస్త సూర్య గ్రహణం కావటం విశేషం. అంటే సహజంగా రాహుకేతువుల ప్రభావంతో ఏ ర్పడే గ్రహణాలలో రాహు ప్రభావంతో ఏర్పడే దానిని రాహుగ్రస్తమని, కేతుగణ ప్రభావంతో ఏర్పడే దానిని కేతుగ్రస్తమని అంటారు. అయితే కేతుగ్రస్త సూ ర్యగ్రహణం చాలా అరుదుగా ఏర్పడుతుంది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్లీ మంగళవారం ఇటువంటి సూర్యగ్రహణం ఏర్పడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa