ఎన్.టి.ఆర్ పోలీస్ కమిషనరేట్ లోని చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిళ్ళ దొంగతనం కేసును శ్రీమతి మేరీ ప్రశాంతి I.P.S పర్యవేక్షణలో చాకచక్యంగా ఛేదించి , నలుగురు నిందితులను అరెస్ట్ చేసి , వారి వద్ద నుండి 25 లక్షలు విలువ చేసే 40 మోటార్ సైకిళ్ళ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. వృత్తిలో నైపుణ్యం చాటినందుకు పోలీస్ వారిని ప్రశంసించిన పోలీస్ కమిషనర్ శ్రీ కాంతి రాణా టాటా I.P.S.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa