అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి బాటలో నడిపించిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదని టి డి పి సిమెంట్ పోలన్న, వెంకటనారాయణ, దేవళ్ళ మురళి అన్నారు. ఈ సందర్భంగా వారు గురువారం మాట్లాడుతూ ఎవరైనా సరే ప్రభాకర్ చౌదరి గురించి ఆరోపణలు చేసే ముందు ఆలోచన చేసుకుని మాట్లాడాలని, లేని పక్షంలో రాబోవు రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa