రాజంపేట నియోజకవర్గం నందలూరు నివాసి రైల్వే మెడికల్ ఆఫీసర్ బచ్చు విజయభాస్కర్ రావు సతీమణి విశ్రాంతి జిల్లా వైద్యాధికారి డా, , బచ్చు విజయభారతి కి బుధవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల రాయుడు ఘన శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa